Ustaad Bhagat Singh: నైజాంలో ‘ఉస్తాద్ భగత్‌సింగ్’ బుకింగ్స్ ఓపెన్.. టికెట్ ధరలు ఎలా ఉన్నాయంటే?
హైదరాబాద్: పవన్ కల్యాణ్ (Pawan Kalyan) హీరోగా హరీశ్ శంకర్ తెరకెక్కించిన సినిమా ‘ఉస్తాద్ భగత్‌సింగ్’ (Ustaad Bhagat Singh). ఈ చిత్రం ఉగాది సందర్భంగా ఈ నెల 19న విడుదల కానున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో నైజాంలో ఆన్‌లైన్ బుకింగ్స్ ఓపెన్ అయ్యాయి. ఈ మేరకు తెలంగాణలో గురువారం ఉదయం 7:30కే షో పడనుంది. ఇప్పటికైతే టికెట్ ధరల పెంపు లేదు. రెగ్యులర్ రేట్లకే టికెట్లు ఆన్‌లైన్‌లో అందుబాటులో ఉన్నాయి. బుకింగ్స్ ఓపెన్ అయిన…
