తెలంగాణలోని రైతులకు గుడ్ న్యూస్… రైతు భరోసా నిధులు విడుదల, రేపు అకౌంట్లలో డబ్బులు జమ | cm revanth reddy launch rythu bharosa funds first section these farmers will get cash
తెలంగాణ రైతులకు గుడ్ న్యూస్… యాసంగి సీజన్ రైతు భరోసా నిధుల విడుదలకు రాష్ట్ర ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. సీఎం రేవంత్ రెడ్డి ఆదివారం రోజున రైతు భరోసా నిధుల విడుదలను ప్రారంభించారు. మొత్తం మూడు విడతల్లో రైతు భరోసా నిధులను రైతుల ఖాతాల్లో జమ చేయనున్నారు. తొలి విడతలో ఎకరం వరకు భూమి ఉన్న రైతులకు రైతు భరోసా సాయం అందించనున్నారు. ఇందుకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి… సీఎం రేవంత్ రెడ్డి ఆదివారం సిద్ధిపేట…
