Ustaad Bhagat Singh: ఆ రెండూ కలగలిపిన బాస్ పవన్‌కల్యాణ్..: శ్రీలీల
ఇంటర్నెట్ డెస్క్: అగ్ర కథానాయకుడు పవన్‌కల్యాణ్‌తో కలిసి సందడి చేసేందుకు నటి శ్రీలీల సిద్ధమయ్యారు. హరీశ్ శంకర్ దర్శకత్వంలో పవన్ నటించిన తాజా యాక్షన్ ఎంటర్‌టైనర్ ‘ఉస్తాద్ భగత్ సింగ్’ (Ustaad Bhagat Singh Movie). ఉగాది కానుకగా మార్చి 19న ఈ చిత్ర ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సందర్భంగా వరుస ఇంటర్వ్యూలు ఇస్తూ శ్రీలీల పలు ఆసక్తికర విషయాలు పంచుకుంటున్నారు. అప్పట్లో పవన్ కల్యాణ్‌గారు వేసుకున్న డ్రెస్‌లు ఇప్పుడు మళ్లీ ట్రెండ్ అవుతున్నాయి….