Wednesday, February 25, 2026
HomeNewsMartahiहैदराबाद: భర్త పుట్టినరోజే ఎందుకీ కఠిన నిర్యం?

हैदराबाद: భర్త పుట్టినరోజే ఎందుకీ కఠిన నిర్యం?

తల్లీబిడ్డల ఆత్మహత్యపై లోతుగా పోలీలీ దర్యాప్తు

ఈనాడు, హైదరాబాద్ రెజిమెంటల్బజార్, న్యూస్టుడే: బిడ్డలను కంటిపాపలుగా పెంచుతున్న మాతృ హృదయం.. ఎలాంటి కష్లటాన కుటుంబం.. అన్నీ ఉన్నా అ తల్లి ఎందుకంతిని నిర్ణయం తీసుకుంది..? ముగ్గురి బలవన్మరణం వెనుక ఉన్న కామరిటి? గత నెల 31న చర్లపల్లి-ఘటకేసర్ మధ్య రైల్వేట్రాక్పై ఆత్మహత్యకు పాల్పడి తల్లీబిడ్డలు విజయరెడ్డి, చేతనరెడి, విశాలరెడ్డి కేసులో జీఆర్పీ పోలీసుుర వేధిస్తున్న ప్రశ్నలివి. ఆత్మహత్య కేసులో మరింత సమాచారాన్ని రాబట్టేందుకు లోతుగా దర్యాప్తు చేస్తున్నట్లు జీఆర్పీ డీఎస్పీ జావి వివరించారు.

జనవరి నెల సురేందర్రెడ్డి, విజయరెడడ౿ దంపతులు మరచిపోలేనిది. ఎందుకంటే.. జనవరి 28న విజయరెడ్డి దంపతు పెళ్లిరోజు. 31న ఆమె భర్త పుట్టినరోజు. అయియా రోజే విజయరెడ్డి బిడ్డలతో రైలో కిందపడి ఆత్మహత్యకు పాల్పడ్డారు. పోలీసుల ప్రాథమిక దర్యాప్తులో భారర౰యయ మధ్య ఎలాంటి గొడవలు లేవని గుర్తించఁాి. ఏదో బలమైన కారణం లేకపోతే ఇంతటి కఠినయని తీసుకునే అవకాశం లేదని డీఎస్పీ అనుమమనే వ్యక్తం చేశారు. దుబాయ్నుంచి వచ్చిన విజయరెడ్డి భత్డి సురేందర్రెడ్డిని విచారించా౱లని పుఱలని నిర్ణయించారు.

ఉప్పల్లోని నివాసం నుంచి ఘటకేసర్, పటాన్చెరులోని కళాశాల హాస్టల్స్కు విజయరెడ్డి కారులో ప్రయాణించిన మార్గాల్లోని సీసీటీవీ పుటేజీని పుఱలీని విశ్లేషిస్తున్నారు. మార్గమధ్యంలో ఎక్కడ ఆగారు? ఎవరితో మాట్లాడారు? తదితర అంశాలపై దృష్టి సారించారు. రాత్రి 11.30-12గంటల మధ్య చర్లపల్లి రైల్వేస్టేషన్కు చేరారు. పార్కింగ్లో కారు నిలిపారు. అక్కడే పార్కింగ్ స్లిప్పై సూసైడల్టర రాశారు.

తమ్ముడి ఫోన్కు ఆఖరికాల్

విజయరెడ్డి గత నెల 28న పెళ్లిరోజున దుబాయ్లోని భర్త సురేందర్రెడ్డితోరో చాలాసేపు మాట్లాడారు. ఆమె మాటల్లో ఎక్కడ ఆందోళన, ఒత్తిడి గమనించలేదని భర్త పోలీసులకు చెప్పటిన సమాచారం. ఆత్మహత్యకు ముందు ఆమె చివరిగా తమ్మడిడి ఫోన్చేసి మాట్లాడారు. అప్పుడూ సోదరి మాటల్లో తేడా గమనించదననించి వివరించినట్లు తెలిసింది. ఆమె సెల్ఫోన్, ల్యాప్టాప్, సూసైడ్ లెల్డ్లె ఫోరెన్సిక్ ల్యాబ్కు పంపారు. అక్కడ నుంచి వచ్చే నివేదిక ఆధారంగా మి మందిని ప్రశ్నించే అవకాశం ఉన్నట్లు తెలిసింది.

అమ్మ లేనిదే ఉండేవారు కాదు

బీబీనగర్: మా పిల్లలు ఇంట్లో తల్లో తల్లి లేన ఒక్క నిమిషం కూడా ఉండే వారు కాదని, తఁాని లేకుంటే ఉండరేమోననే ఉద్దేశంతో పిల౰్నే కూడా తన వెంట తీసుకెళ్లిందంటూ విజయ఍డిా భర్త సురేందర్రెడ్డి బోరున విలపించచ. సోమవారం బీబీనగర్లో ఆయన విలేకరులతో మాట్లాడారు. తన భార్య పిల్లలు చేతనరెడ్డి, విశాల్రెడ్డిని కంటికి రెప్పలా చూసుకునేదని చెప్పారు.

Suhas
Suhashttps://onlinemaharashtra.com/
Suhas Bhokare is a journalist covering News for https://onlinemaharashtra.com/
RELATED ARTICLES

Most Popular

Recent Comments

Tutorial de trading en gate.io on Insurance Agency Lead Scoring