Monday, March 2, 2026
HomeBusinessస్వల్పంగా పెరిగిన బంగారం ధరలు.. ఈ రోజు ఎలా ఉన్నాయంటే..

స్వల్పంగా పెరిగిన బంగారం ధరలు.. ఈ రోజు ఎలా ఉన్నాయంటే..

ఇటీవలి కాలంలో కాస్త స్థిరంగా కొనసాగిన బంగారం, వెండి ధరలు ఇరాన్‌పై అమెరికా, ఇజ్రాయెల్ దాడుల కారణంగా ఒక్కసారిగా పెరిగాయి. యుద్ధం కారణంగా మరింత భారీగా పెరిగే అవకాశముందని అంచనాలు వెలువడుతున్నాయి. రానున్న కొద్ది రోజుల్లో బంగారం ధర రూ.2 లక్షలకు, వెండి ధర రూ.4 లక్షలకు చేరుకుంటాయని నిపుణులు భావిస్తున్నారు (Gold costs).

ఈ రోజు (మార్చి 2న) ఉదయం 6:30 గంటల సమయంలో 24 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర రూ.1,73,090 దగ్గర ఉంది. ఇక, 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,58,660 దగ్గర ఉంది (reside gold charges). ఇక, దేశ రాజధాని ఢిల్లీలో 24 క్యారెట్ల 10 గ్రాముల పసిడి రేటు రూ.1,73,240కి చేరుకోగా, 22 క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్ ధర రూ.1,58,810కి చేరుకుంది.

మరోవైపు వెండి ధర కూడా పెరుగుదల నమోదు చేసింది. మళ్లీ మూడు లక్షల రూపాయల మార్క్‌ను దాటేసింది. ఈ నేపథ్యంలో ఈ రోజు పలు నగరాల్లో బంగారం, వెండి రేట్లు ఎలా ఉన్నాయో పరిశీలిద్దాం..

దేశంలోని ప్రధాన నగరాల్లో బంగారం రేట్లు (10 గ్రాములకు) (24 క్యారెట్, 22 క్యారెట్)

  • హైదరాబాద్‌లో రూ.1,73,090, రూ.1,58,660

  • విజయవాడలో రూ.1,73,090, రూ.1,58,660

  • ఢిల్లీలో రూ.1,73,240, రూ.1,58,810

  • ముంబైలో రూ.1,73,090, రూ.1,58,660

  • వడోదరలో రూ.1,73,140, రూ.1,58,710

  • కోల్‌కతాలో రూ.1,73,090, రూ.1,58,660

  • చెన్నైలో రూ.1,73,090, రూ.1,58,660

  • బెంగళూరులో రూ.1,73,090, రూ.1,58,660

  • కేరళలో రూ.1,73,090, రూ.1,58,660

  • పుణెలో రూ.1,73,090, రూ.1,58,660

ప్రధాన నగరాల్లో వెండి ధరలు (కేజీకి)

  • హైదరాబాద్‌లో రూ.3,25,100

  • విజయవాడలో రూ.3,25,100

  • ఢిల్లీలో రూ.2,94,900

  • చెన్నైలో రూ.3,25,100

  • కోల్‌కతాలో రూ.2,94,900

  • కేరళలో రూ.3,25,100

  • ముంబైలో రూ.2,94,900

  • బెంగళూరులో రూ.2,94,900

  • వడోదరలో రూ.2,94,900

  • అహ్మదాబాద్‌లో రూ.2,94,900

గమనిక: పైన పేర్కొన్న బంగారం, వెండి రేట్లు ఎప్పటికప్పుడు మారుతుంటాయి. కాబట్టి వీటిని కొనుగోలు చేసే సమయంలో మళ్లీ ధరలు తెలుసుకోవాలని సూచన.

ఇవి కూడా చదవండి

చేరుకునే దారి లేకే చేజారిన ప్రాణాలు

ఆ రాశి వారికి ఈ వారం ఆర్థికస్థితి సామాన్యం

Updated Date – Mar 02 , 2026 | 07:11 AM

Suhas
Suhashttps://onlinemaharashtra.com/
Suhas Bhokare is a journalist covering News for https://onlinemaharashtra.com/
RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments