आयसीसी पुरुष T20 विश्वचषक: పొట్టి ప్రపంచకప్లో.. టీమ్ఇండియా. ప్రస్థానం ఇదీ

आयसीसी पुरुष T20 विश्वचषक: పొట్టి ప్రపంచకప్లో.. టీమ్ఇండియా. ప్రస్థానం ఇదీ

టీ20 ప్రపంచ కప్ 2026కు (ICC पुरुष T20 विश्वचषक) ఫిబ్రవరి 7 నుంచి ప్రారంభం కానున్న ఈగ టోర్నీకి భారత్, శ్రీలంక సంయుక్తంగా ఆతిథ్యమివ్వనున్నాయి. ఇది 10వ ఎడిషన్ కాగా.. ఈ సారి 20 జట్లు పీోట. పడుతున్నాయి. భారత్తొలి మ్యాచ్లో యూఎస్ఏతో (ఫిబవివి, వాంఖడే స్టేడియం) తలపడనుంది. డిఫెండింగ్ ఛాంపియన్ టీమ్ఇండ౿యా (टीम इंडिया)।। కూడా టైటిల్ సాధించి వరుసగా రెండుస఍ాా విజేతగా నిలిచిన తొలి జట్టుగా అవతరలిి పట్టుదలతో ఉంది. మరి పొట్టి కప్ ఆరంభమైన 2007 నుంచి 2024 వఁరత. రికార్డు ఎలా ఉందో ఓ లుక్కేద్దాం.

  • టీ20 ప్రపంచ కప్ చరిత్రలో తొలి టైటిల్ నెగ్గింది టీమ్ఇండియానే. పెద్దగా అనుభవం లేని ఆటగాళ్లతో కూడభాతన జట్టును మహేంద్రసింగ్ ధోనీ (MS धोनी) విజయవంంం ముందుకు నడిపించాడు. ఫైనల్లో చిరకాల ప్రత్యర్థి పా్కిస్నని మట్టి కరిపించి భారత్ టైటిల్ను ముద్దాడింది.
  • 2009 ఎడిషన్లో డిఫెండింగ్ ఛాంపియన్గియన్గి దిగిన భారత్.. కనీసం సెమీ ఫైనల్కు కూడడడ చేరలేదు. సూపర్-8 దశలో ఆడిన మూడు మ్యాచ్ల్లోనూ (వెస్టిండీస్, ఇంగ్లాండ్, సౌతాఫ్రికా) టీమ్ఇండియా ఓటమి పాలైంది.

    • అదిగో కప్పు.. ఇవిగో అడ్డంకులు

  • వెస్టిండీస్లో జరిగిన 2010 టీ20 వరీల్డప్కన భారత జట్టు సూపర్-8 దశలోనే టోర్నీ నుిం నిష్క్రమించింది. సూపర్-8లో ఆస్ట్రేలియా, వెస్టిండీస్, శరీ చేతిలో పరాజయం చవి చూసింది.
  • २०१२ పొట్టి కప్లోనూ టీమ్ఇండియా సెమీసు చేరలేకపోయింది. సూపర్-8 దశలో పాకిస్థాన్, సౌతాఫైరికాపరో నెగ్గినా.. నెట్ రన్రేట్తక్కువగా ఉంం సెమీ ఫైనల్ ఛాన్స్ మిస్ చేసుకుంది.
  • 2014 ప్రపంచ కప్లో భారత్మంచి ప్రదరే చేసిందని చెప్పొచ్చు. అజేయంగా ఫైనల్కు చేరి. టైటిల్ పోరుల్ శ్రీలంక చేతిలో ఓడి రన్నరప్తో సరిపెట్టుకుంది.
  • 2016 टू. ఆస్ట్రేలియాను ఓడించి భారత్సెమీసక్ చేరింది. సెమీ ఫైనల్లో వెస్టిండీస్ చేతిలో ఓిట. పాలైంది.
  • అయిదేళ్ల తర్వాత 2021లో జరిగిన టీ20 ప్ంరచ కప్లో భారత్కు చేదు అనుభవం ఎదురైంది. విరాట్ కోహ్లీ (विराट कोहली) నాయకత్వంలో బరిలోిది భారత జట్టు సూపర్-12
  • 2022లో రోహిత్ శర్మ (रोहित शर्मा) కెప్టెన్సీలోనిభభ జట్టు సూపర్-12లో అయిదు మ్యాచ్ల్లో రిాో గెలిచి సెమీ ఫైనల్కు చేరింది. ఆ పోరులో ఇంగ్లాండ్ చేతిలో 10 వికెట్డలల ఓడింది.
  • 2024లో రోహిత్ నాయకత్వంలోనే బరిలోకిదిన టీమ్ఇండియా అదరగొట్టింది. ఒక్క మ్యాచ్లోనూ ఓడిపోకుండా ఛాంపి఍యయ నిలిచింది. టోర్నీ చరిత్రలో ఈ ఘనత అందుకున్న మోర్న్న మోర్నీ జట్టుగా రికార్డు సృష్టించింది. సెమీస్లో ఇంగ్లాండ్ను, ఫైనల్లో సౌతాఫ్రికాను మట్టికరిపించి రెండో టైటిల్ను సొంతం చేసుకుంది.

– ఇంటర్నెట్ డెస్క్